I am a Software Engineer by Profession but Very passionate about my Mothertongue Telugu. I write blogs and maintain 2 social media handles which are completely Telugu Language based. I can write very well in Written Telugu (Neutral Dialect), Telangana, Andhra and Rayalaseema Dialects. With self written Scripts and Bots I can bring more audience to the posts and content written in social media.
వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్ని అయినా, తెలుగు భాషపై మమకారం అభిమానం ఉన్నవాడ్ని. తెలుగులో బ్లాగ్ రాస్తాను, తెలుగులోనే రాస్తూ రెండు సోషల్ మీడియా హ్యాండిల్లు నడుపుతాను, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యాసలపై మంచి పట్టు ఉంది. సొంతగా రాసుకున్న బాట్స్ ద్వారా, ట్వీట్ల ద్వారా సోషల్ మీడియా ఎంగేజ్మేంట్ పెంచి నెలకు 1000-1500 ట్విట్టర్ ఫాలోయర్స్ తెప్పించగలను.